Hyderabad, ఆగస్టు 26 -- ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి సమర్పణలో తెరకెక్కిన తెలుగు లేటెస్ట్ ఫిల్మ్ త్రిబాణధారి బార్బరిక్. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల ఈ సినిమాను నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ ప్రముఖ పాత్రలు పోషించారు.
ఆగస్ట్ 29న థియేటర్లలో త్రిబాణధారి బార్బరిక్ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల పంచుకున్నారు.
-నేను నా వ్యాపారాలతో బిజీగా ఉండేవాడిని. ఓ సారి ఈ కథను విన్నాను. మోహన్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ముందుగా చిన్న బడ్జెట్‌తో మూవీని తీయాలని అనుకున్నాం. ఆ తరువాత మారుతి గారిని కలిశాను. తీస్తే సినిమా బాగా తీయండి.. లేదంటే లేదు అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.