భారతదేశం, మే 24 -- ఓటీటీల్లోకి రేపు (మే 25) రెండు సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. బాలీవుడ్ మూవీ 'సికందర్' స్ట్రీమింగ్కు రెడీ అయింది. థియేటర్లలో ప్లాఫ్ అయిన ఈ చిత్రం దాదాపు ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వస్తోంది. కథాసుధలో భాగంగా తక్కువ నిడివి ఉండే ఓ తెలుగు చిత్రం కూడా రేపే స్ట్రీమింగ్కు రానుంది. ఈ అర్ధరాత్రి అంటే మరికొన్ని గంటల్లోనే ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఆ వివరాలు ఇవే..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన సికందర్ చిత్రం రేపు (మే 25) నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. మార్చి 30వ తేదీన ఈ బాలీవుడ్ యాక్షన్ మూవీ థియేటర్లలో విడుదలైంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్లాఫ్గా నిలిచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.