భారతదేశం, మే 15 -- వెరైటీ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ మలయాళంలో వరుస విజయాలు అందుకుంటున్నాడు బాసిల్ జోసెఫ్. అతడు హీరోగా నటించిన తాజా మూవీ మరణమాస్ సోనీలివ్ ఓటీటీలో రిలీజైంది. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ డార్క్ కామెడీ మూవీని మలయాళ హీరో టోవినో థామస్ నిర్మించడం గమనార్హం. మరణ మాస్ ఎలా ఉందంటే?
కేరళలోని ఓ ఊళ్లో వృద్ధులను టార్గెట్ చేస్తూ దారుణంగా హత్యలు చేస్తుంటాడు సీరియల్ కిల్లర్ రిప్పర్. బ్లేడ్‌తో మొహం అంతా చెక్కేసి...నోట్లో అరిటిపండు పెట్టి చంపడం సంచలనంగా మారుతుంది. ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే బాధ్యతను పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ చేపడతాడు.
సీరియల్ కిల్లర్ కారణంగా ఊరు మొత్తం వణికిపోతుంది. జెస్సీ ఓ కిక్ బాక్సర్. ల్యూక్ అమెను ప్రేమిస్తాడు. ల్యూక్‌ను సీరియల్ కిల్లర్‌గా పో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.