భారతదేశం, ఆగస్టు 12 -- ఆదర్శ్ గౌరవ్.. శ్రీకాకుళం నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన ఈ యువ నటుడు హిందీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్, సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు సూపర్‌నేచురల్ హారర్ సిరీస్ 'ఏలియన్: ఎర్త్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జియోహాట్‌స్టార్ లో ఆగస్టు 13న ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ కానుంది. నోహ్ హాలీ క్రియేట్ చేసిన ఈ సిరీస్ 'ఏలియన్' ఫ్రాంఛైజీ నుండి స్ఫూర్తి పొందింది. ఈ కథ 1979లో వచ్చిన అసలైన 'ఏలియన్' సినిమా కంటే రెండు సంవత్సరాల ముందు, అంటే 2120లో జరుగుతుంది.
ఆదర్శ్ గౌరవ్ కూడా కీలకపాత్రలో నటించిన సూపర్ నేచురల్ హారర్ వెబ్ సిరీస్ ఏలియన్: ఎర్త్. ఈ సిరీస్ అమెరికాలో ఆగస్టు 12న ఎఫ్ఎక్స్, ఎఫ్ఎక్స్ ఆన్ హులులో ప్రీమియర్ అవుతుంది. ఇండియాలో ఆగస్టు 13 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది. అయిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.