Hyderabad, మే 26 -- ప్రమాదకరమైన ఒక ఫంగస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. ఇది ఎంత ప్రమాదకరమైనదంటే వాతావరణ మార్పుల కారణంగా ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. జాగ్రత్తగా లేకపోతే మానవాళి సంఖ్య ఈ ఫంగస్ కారణంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఫంగస్ గురించి ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీని పేరు ఆస్పర్గిల్లాస్.
ప్రతిచోటా శిలీంద్రాలు, నల్ల బూజు, పుట్టగొడుగులు... వంటివి ఎన్నో రకాలు కనిపిస్తాయి. చివరికి మన శ్వాసలో కూడా ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ కూడా పర్యావరణ వ్యవస్థలో ఒక భాగంగానే ఉన్నాయి. వీటిలో చాలా సూక్ష్మజీవులు పర్యావరణ వ్యవస్థలో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని మానవ ప్రాణానికి హాని కూడా చేయవచ్చు. మనుషులకు ప్రాణాంతకంగా మారవచ్చు.
కంటికి కనిపించని ఒక ఫంగస్. కారణంగా ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.