భారతదేశం, ఏప్రిల్ 6 -- సాధారణంగా చిలుక మాట్లాడటం గురించి విని ఉంటాం. అందుకే చిలుక పలుకులు అనే పదాన్ని కూడా వాడుతుంటాం. కానీ కాకి కూడా మాట్లాడం గురించి ఎప్పుడైనా విన్నారా? మహారాష్ట్రలో ఓ కాకి మాట్లాడుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. మనుషులు చెప్పినట్టుగానే కొన్ని పదాలు చెబుతుంది ఆ కాకి. ఆ వివరాలేంటో చూద్దాం..
మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఒక కాకి ప్రధాన ఆకర్షణగా మారింది. కారణం దానికి మాటాలు రావడం. ఈ కాకి మనుషుల్లాగే మాట్లాడగలదు. మనం సాధారణంగా చిలుకలు మనుషులను అనుకరిస్తూ మాట్లాడటం చూస్తుంటాం. కానీ కాకి మాట్లాడటం చూడటం నిజంగా ఆశ్చర్యమే. ఈ కాకి బాబా, కాకా, అమ్మా, బాబు, ఏం చేస్తున్నావు? వంటి మాటలు మాట్లాడుతుంది.
పాల్ఘర్లోని వాడా తహసీల్‌లోని గార్గావ్ గ్రామానికి చెందినది ఈ కాకి. ఇక్కడ నివసించే మాంగల్య ముక్నే కొంతకాలం క్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.