భారతదేశం, అక్టోబర్ 26 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే రష్మిక మందన్నా నటించిన థామా మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు మరో సినిమాతో అలరించేందుకు రెడీ అయింది బ్యూటిపుల్ రష్మిక మందన్నా. ఆ సినిమానే "ది గర్ల్‌ఫ్రెండ్".
ఈ సినిమాలో హీరోగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.
ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న హిందీతో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.