భారతదేశం, మే 3 -- మదురై స్పెషల్ వంటకాల్లో ఇడ్లీ ఒకటి. ఆ ఇడ్లీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చట్నీ. ఆ చట్నీలలో వాటర్ చట్నీ ఒకటి. దీన్ని చేయడం చాలా సులువు. నీళ్లలా ఉన్నా కూడా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. ఇంకెందుకాలస్యం ఈ నీళ్ల చట్నీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పుట్నాల పప్పు - అర కప్పు
నీరు - తగినంత
మినపప్పు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఎండు మిర్చి - రెండు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి -నాలుగు
3. ఉల్లిపాయలు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేయించిన పదార్థాలను చల్లారనివ్వాలి.
4. చల్లారిన ఉల్లిపాయ మిశ్రమం, పుట్నాల పప్పు కూడా మిక్సీ జార్ లోకి వేయండి.
5. నీరు వేసి గ్రైండ్ చేయాలి. రుచికి స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.