Hyderabad, సెప్టెంబర్ 24 -- తెలుగులో హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఎర్రచీర - ది బిగినింగ్. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించింది. ఎర్రచీర - ది బిగినింగ్" సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించింది.
"ఎర్రచీర - ది బిగినింగ్" మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. హార్రర్, యాక్షన్‌కు మదర్ సెంటిమెంట్ యాడ్ చేసిన కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచీర బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
ఎర్రచీర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమా డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఎర్రచీర మూవీని దీపావళి కానుకగా వారం ముందే అంటే అక్టోబర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.