Hyderabad, మే 10 -- అమ్మకి కృతఙత చూపిస్తూ మనం చేసినా తక్కువే. వెలకట్టలేనంత ప్రేమ, హద్దులేనంత అనురాగం చూపించడంలో అమ్మకు సరిసాటి లేరెవ్వరు. కానీ, మాతృ దినోత్సవం అంటే తల్లి చేసే పనులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసే రోజు. 2025వ సంవత్సరం మే 11, 2025న మదర్స్ డే రోజును జరుపుకుంటున్నాం. కాబట్టి, ఈ రోజు మీ అమ్మకు ప్రత్యేక సందేశం పంపించి మీ హృదయంలోని మాటను వ్యక్తపరచండి. మాతృ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన కవితలను ఇక్కడ చూడండి. వీటిని అమ్మకు పంపించుకోండి. సంతోషంగా గడపండి.
1) లక్ష బాధలు ఉన్నా..
సంతోషంతో నిండిపోతాను
అమ్మ చిరునవ్వు చూసి.
ప్రతి బాధను మరచిపోతాను.
అమ్మతో మాట్లాడితే.
హ్యాపీ మదర్స్ డే అమ్మా
2) అమ్మ-కూతురు బంధం
శరీరం-మనస్సుల కలయిక
పుట్టుక నుండి మరణం వరకు
ఇదొక విడదీయరాని ఆట.
హ్యాపీ మదర్స్ డే అమ్మా
3) స్నేహితులు మారిపోయారు
కాలం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.