భారతదేశం, ఫిబ్రవరి 10 -- కాఫీ.. ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, కోట్లాది మందికి రోజును ఉత్సాహంగా ప్రారంభించే ఒక ఎనర్జీ డ్రింక్. మధ్యాహ్నం వేళ ఆవరించే కునుకును వదిలించుకోవాలన్నా, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నా చాలామందికి కాఫీనే మొదటి ఛాయిస్. అయితే, కాఫీ ప్రియులకు ఇప్పుడు సైన్స్ ఒక తీపి కబురు చెప్పింది. రోజూ కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో మతిమరుపు (డెమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తాజాగా ఒక సుదీర్ఘ పరిశోధనలో తేలింది.
ప్రముఖ వైద్య జర్నల్ 'జామా నెట్వర్క్' (JAMA Network) ఈ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇది ఏదో ఒకట్రెండు రోజులు చేసిన పరిశోధన కాదు.. ఏకంగా 37 ఏళ్ల పాటు సుమారు 1.3 లక్షల మంది ఆరోగ్య అలవాట్లను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు మందగించడం, ఆలోచనా సామర్థ్యం తగ్గడం వంటి 'న్యూరో డీజెనర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.