భారతదేశం, మే 20 -- స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన 'థగ్‌లైఫ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ జూన్ 5వ తేదీన విడుదల కానుంది. నాయగన్ చిత్రం తర్వాత కమల్, మణి కాంబినేషన్ సుమారు 38ఏళ్ల అనంతరం రిపీట్ అవడంతో ఈ చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఇటీవలే వచ్చిన థగ్‌లైఫ్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ గురించి మూవీ టీమ్ అప్డేట్ ఇచ్చింది. దీని తర్వాత మణిరత్నంపై కొందరు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.
థగ్ లైఫ్ సినిమా నుంచి 'షుగర్ బేబీ' పేరుతో రెండో పాట రానుంది. మే 21వ తేదీన ఈ పాటను తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. త్రిషపై డబ్బు నోట్ల వర్షం కురుస్తున్నట్టుగా ఉన్న పోస్టర్‌తో ఈ పాటను టీమ్ అనౌన్స్ చేసింది.
ఈ పాటకు షుగర్ బేబీ అనే పేరు ఉండడంతో డైరెక్టర్ మణిరత్నంపై నెటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.