భారతదేశం, మే 30 -- భార్యకు ఇష్టం లేకుండా, ఆమెపై అసహజ లైంగిక చర్యకు బలవంతం చేయడం, ఆమెపై శారీరకంగా దాడి చేయడం, క్రూరంగా వ్యవహరించడం వంటి వాటిని ఐపీసీ సెక్షన్ 498ఎ కింద నేరంగా పరిగణించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుత భారత చట్టాల ప్రకారం 'వైవాహిక అత్యాచారం' శిక్షార్హమైన నేరం కానందున సెక్షన్ 377 లేదా 376 కింద భర్తను ప్రాసిక్యూట్ చేయలేమని స్పష్టం చేసింది. అనంతరం, భర్తపై ఓ మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కోర్టు సమర్థించింది.
పోలీసులు ఆ భర్తపై సెక్షన్ 377 (అసహజ నేరాలు), 323 (కావాలని గాయపరచడం), 498 ఎ (భర్త లేదా బంధువుల క్రూరత్వం) కింద అభియోగాలు మోపారు. భార్యతో అసహజ శృంగారం భారత చట్టాల ప్రకారం నేరం కాదని వాదిస్తూ భర్త ఆ ఎఫ్ఐఆర్ ను సవాలు చేశాడు. ఫిర్యాదులో వరకట్నానికి సంబంధించిన ఆరోపణలేవీ లేనందున సెక్షన్ 498ఏ వర్తించదని ఆయన తరఫు న్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.