భారతదేశం, జనవరి 3 -- వెనెజువెలా రాజధాని కారకాస్ నగరం శనివారం తెల్లవారుజామున పేలుళ్లలతో దద్దరిల్లింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కనీసం ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి. అదే సమయంలో యుద్ధ విమానాలు నగరంపై తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
వెనెజువెలా- అమెరికా ఉద్రిక్తతలు, సైనిక కార్యకలాపాలు చేపడతామని అగ్రరాజ్య అధ్యక్షుడు చేసిన హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ అమెరికా దేశంలో తాజా పరిణామాలు సర్వత్రా వార్తల్లో నిలిచాయి. ట్రంప్ చెప్పింది చేసి ఉంటే, వెనెజువెలా గడ్డపై అమెరికా జరిపిన మొట్టమొదటి ప్రత్యక్ష దాడి ఇదే అవుతుంది.
నగరంలోని పలు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయని, ప్రధాన సైనిక స్థావరం సమీపంలోని దక్షిణ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.