భారతదేశం, ఏప్రిల్ 28 -- హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడైనా పాకిస్థాన్‌పై దాడి చేయవచ్చునని అన్నారు. రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో పాక్ బలగాల మోహరింపును పెంచిందని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టుగా చెప్పారు. పాక్ రక్షణ మంత్రి చేసిన ఈ ప్రకటన పాక్‌లో కలకలం రేపింది.
గతవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. దాడికి పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందని భారతదేశం ఆరోపించింది. పాకిస్థాన్ ఆ ఆరోపణను తిరస్కరించింది. అయితే తాజాగా భారత్ చర్యలపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.