భారతదేశం, సెప్టెంబర్ 29 -- నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామం ఇప్పుడు పూర్తిగా సౌరశక్తితో నిండిపోయింది. భారతదేశంలో పూర్తి సోలాల్ పవర్‌తో ఉన్న గ్రామాల్లో రెండవది ఇది. మెుదటి గ్రామంగా గుజరాత్‌లోని మోధేరా గ్రామం. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ( TGSPDCL ) 100 శాతం సౌరశక్తితో పనిచేసే నివాసానికి ఒక నమూనాను రూపొందించడానికి చొరవ తీసుకుంది.
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతరులతో కలిసి గ్రామంలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. నివేదికల ప్రకారం, విస్తృతమైన సోలార్ పవర్ ఉపయోగం కోసం ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ గ్రామాన్ని గణనీయమైన 1,500 KW స్థాపిత సౌర సామర్థ్యంతో సన్నద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ 480 దేశీయ సేవలను కవర్ చేసింది, ఒక్కొక్కటి 3 KW సామర్థ్య వ్యవస్థతో అమర్చి, 11 ప్రభుత్వ సేవలు కలిపి 60 KW స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.