భారతదేశం, మే 4 -- భారత్‌లో 15 గంటల రైలు ప్రయాణం తర్వాత తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరినట్లు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ వెల్లడించాడు. మిస్సోరీకి చెందిన నిక్ మాడాక్ ఎనిమిదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ తన ఎక్స్‌పీరియెన్స్‌ని సోషల్ మీడియాలో డాక్యుమెంట్ చేస్తుంటాడు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలకు వెళ్లాడు. కానీ ఇండియాలో చేదు అనుభవం ఎదురవుతుందని అతను ఊహించలేదు. అసలేం జరిగిందంటే..
ఇండియన్ స్లీపర్ క్లాస్‌లో 15 గంటల ప్రయాణం తర్వాత తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరినట్లు ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోల్లో ఈ అమెరికా వ్యక్తి వెల్లడించాడు.
ఓ వీడియోలో ఆయన ఆక్సీజన్ మాస్క్ ధరించి కనిపించాడు. ఇది 15 గంటల రైలు ప్రయాణమా? లేక వారణాసిలోని మృతదేహాల మధ్య వారం రోజులు గడపడమా? ఏదైతే ఏంటి.. నా ఊపిరితిత్తులు నాశనం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.