భారతదేశం, జూలై 31 -- బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 144 పాయింట్లు పెరిగి 81,482 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు పెరిగి 24,855 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్లు పడి 56,150 వద్దకు చేరింది.
అయితే, బుధవారం ట్రేడింగ్ సెషన్ ముగిసిన అనంతరం భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గురువారం ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లు ఎలా ఉంటాయి? నిపుణుల మాటలు ఇవి..
ట్రంప్ టారీఫ్ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,600 లెవల్ సపోర్ట్గాను, 24,930-25,000 లెవల్స్ రెసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.