భారతదేశం, నవంబర్ 21 -- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తమ విండ్సర్ ఈవీ మోడల్‌ను కేవలం 400 రోజుల్లోపే 50,000 యూనిట్లను భారత మార్కెట్లో విక్రయించినట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనం విషయంలో ఇది చాలా గొప్ప విజయం! ఈ విజయానికి నిదర్శనం ఏంటంటే.. టాటా నెక్సాన్ ఈవీ 50వేల అమ్మకాల సంఖ్యను చేరుకోవడానికి ఏకంగా 3 సంవత్సరాలు తీసుకుంది.
మరి ఇంత తక్కువ సమయంలో విండ్సర్ ఈవీ భారత మార్కెట్లో ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి, భారతీయుల్లో ఎక్కువ క్రేజ్ పొందడానికి గల కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి..
విండ్సర్ ఈవీ మొదటి, అతిపెద్ద ప్రయోజనం ఇందులో లభించే అపారమైన స్పేస్. ఈ కారును ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. దీని వీల్‌బేస్ 2700ఎంఎంగా ఉంది. దీనివల్ల లోపల కూర్చునే ప్రయాణికులకు చాలా ఎక్కువ స్థలం లభిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.