భారతదేశం, ఫిబ్రవరి 21 -- రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించిన మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా అప్పుడెప్పుడో సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజైంది. అయితే ఐదు వారాలు దాటినా ఓటీటీ రిలీజ్ మాత్రం కాలేదు. ఈ ఆలస్యానికి కారణమేంటో తెలియక అభిమానులు తికమక పడుతున్నారు. అటు జీ5 ఓటీటీ ఏమీ చెప్పడం లేదు. అయితే తాజాగా డబ్బింగ్ వెర్షన్లే దీనికి కారణమని రిపోర్టులు వస్తున్నాయి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ మొదటి ఫిబ్రవరి 13న వస్తుందన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20కి వాయిదా పడిందని చెప్పారు. ఆ తేదీ కూడా దాటినా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. అయితే దీనికి కారణం ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్లే అని, జీ5 దీనిని తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయబోతోందని 123తెలుగు రిపోర్టు వెల్లడించింది.
ఆ డబ్బింగ్ అనుకున్నదాని కంటే ఆలస్యం కావడం వల్లే రిలీజ్ డేట్ వాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.