Hyderabad, మే 23 -- కురుక్షేత్ర యుద్ధ భూమిలో పుట్టిన అద్భుతమైన ఇతిహాసం భగవద్గీత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన బోధనలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బంధాల గురించి, అనుబంధాల గురించి స్నేహం గురించి కూడా ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం స్నేహాన్ని ఎప్పుడూ ఆలోచించి కొనసాగించాలి. స్నేహితులను కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
ఒక స్నేహం మీ జీవితాన్ని నిలబెట్టగలదు... అదే స్నేహం చెడుగా మారితే మీ జీవితాన్ని నాశనం చేయగలదు. కాబట్టి మీరు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారో అర్థం చేసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. భగవద్గీతలో కొంతమందితో స్నేహం చేయడం చాలా ప్రమాదకరమని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకోండి.
భగవద్గీత ప్రకారం గర్వంతో నిండిన వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా తనను తాను గొప్పవాడిగా భా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.