భారతదేశం, ఏప్రిల్ 18 -- భారతీయ సంస్కృతీ, వారసత్వానికి మరో గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమెురీ ఆఫ్ వరల్ రిజిస్టర్లో చోటు దక్కింది. భారతదేశ కాలాతీత జ్ఞానాన్ని, కళాత్మక ప్రతిభను ఈ ప్రపంచ గౌరవంతో కొనియాడుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
'ఈ గ్రంథాలు భారతదేశ ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను ప్రపంచం గౌరవిస్తోంది. ఈ గ్రంథాలు భారత ప్రజల ఆలోచనలు, దార్శనికతను ప్రతిబింబిస్తాయి. వీటితో ఈ అంతర్జాతీయ రిజిస్టర్ లో మన దేశానికి చెందిన 14 రికార్డులు చేరాయి.'అని షెకావత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ప్రపంచానికి, ప్రపంచ స్థాయికి ఉపయోగపడే డాక్యుమెంట్లు ఉంటాయి. ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ సిఫారసు తర్వాత ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.