Hyderabad, జూన్ 5 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. తాజాగా గత నెల 23న వచ్చిన సినిమా నరివెట్ట (Narivetta). ప్రముఖ నటుడు టొవినో థామస్ నటించిన ఈ మూవీ 22 ఏళ్ల కిందట కేరళలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
నరివెట్ట మూవీ మే 23న మలయాళంలో, తర్వాత వారం రోజులకు అదే టైటిల్ తో మే 30న తెలుగులో రిలీజైంది. నక్కల వేట అనే ట్యాగ్‌లైన్ దీనికి పెట్టారు. ఈ సినిమా ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కింది. 2003లో కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముత్తంగలో ఆదివాసీలు చేసిన నిరసన, వాళ్లపై కేరళ పోలీసులు జరిపిన కాల్పుల ఆధారంగా ఈ నరివెట్ట మూవీని తీశారు. ఇందులో టొవినో థామస్ ఓ కానిస్టేబుల్, మరో నటుడు సూరజ్ వెంజరమూడు హెడ్ కానిస్టేబుల్ పాత్రలు పోషించారు.
ప్రభుత్వం తమకు ఇస్తామన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.