Hyderabad, ఆగస్టు 18 -- కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ మూవీ ఈ ఏడాది ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు కదా. మొదట బాక్సాఫీస్ దగ్గర, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ లోనూ దూసుకెళ్లింది. అలాంటి సినిమాను అందించిన రామ్ జగదీశ్ పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం (ఆగస్టు 17) రాత్రి అతని పెళ్లి వైజాగ్ లో జరిగింది.
హీరో నాని నిర్మాతగా ఉన్న కోర్ట్ మూవీ ఈ ఏడాది పెద్ద హిట్. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాను రామ్ జగదీశ్ తెరకెక్కించాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడయ్యాడు. వైజాగ్ లో కార్తీక అనే అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అతని పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ జగదీశ్ పెళ్లికి కోర్ట్ మూవీ టీమ్ కూడా వచ్చింది. వీళ్లలో నటుడు శివాజీ రిసెప్షన్ ఫొటో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.