భారతదేశం, ఏప్రిల్ 29 -- రాజ్ ఇంటికి రావడంతో కావ్య, అపర్ణతో పాటు అప్పు కంగారు పడతారు. రుద్రాణితో పాటు ఇతర కుటుంబసభ్యుల కంట రాజ్ పడకుండా ఉండటానికి నానా తంటాలు పడతారు. అపర్ణ కంగారు చూసి రుద్రాణి అనుమానపడుతుంది. అసలు మీరిద్దరు ఎందుకు కంగారు పడుతున్నారు అని ఇందిరాదేవి నిలదీస్తుంది. కంగారు ఎందుకు? ఎవరిని చూసి కంగారు పడాలి అని అపర్ణ తడబడుతూ అత్తయ్యకు సమాధానమిస్తుంది.
కావ్య, రాజ్...హాల్లో కనిపించకపోవడంతో వారిద్దరు ఎక్కడికి వెళ్లారని అప్పు, అపర్ణ టెన్షన్ పడుతుంటారు. అప్పును అపర్ణ ఫాలో కావడం చూసి ఏదో గూడుపుఠాణి చేస్తున్నారని రుద్రాణి డౌట్ పడుతుంది. ఎవరి కంట పడకుండా రాజ్‌ను తెలివిగా ఇంటి నుంచి పంపించేయాలని కావ్య అనుకుంటుంది. రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతుండగా అతడికి ఎదురుగా సుభాష్ వస్తాడు. రాజ్‌ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.