భారతదేశం, మే 27 -- కళ్యాణ్, అప్పులకు ఫస్ట్ నైట్ జరిపించాలని అనుకుంటుంది ధాన్యలక్ష్మి. ఈ ఫస్ట్ నైట్ ప్లాన్ కళ్యాణ్‌దేనని అప్పు భ్రమపడుతుంది. నువ్వే వెనకుండి ఈ ప్లాన్‌ను నడిపిస్తున్నావా అని కళ్యాణ్‌పై ఫైర్ అవుతుంది. నన్ను అనుమానిస్తే కళ్లు పోతాయని కళ్యాణ్ బదులిస్తాడు.
మన ఇద్దరం ఉన్నప్పుడు ఏ రోజు అయినా తొందరపడ్డానా? నువ్వు పోలీస్ ఆయ్యే వరకు నా ఫీలింగ్స్‌ను నాలోనే దాచుకున్నానని, కనీసం నోరు కూడా జారలేదని కళ్యాణ్ అంటాడు. నువ్వు చెప్పకుండా మనకు ఫస్ట్ నైట్ జరగలేదని అత్తయ్యకు ఎలా తెలిసింది అని అప్పు అంటుంది.
మన మాట్లాడుకుంటుండగా మా అమ్మ విన్నది కావచ్చునని కళ్యాణ్ అంటాడు. అదే జరగొచ్చు అని అప్పు అంటుంది. తాను ఛార్లెస్ అనే దొంగను పట్టుకున్నానని, ఇప్పటికి 49 సార్లు తప్పించుకున్నాడని, మరోసార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.