భారతదేశం, జూన్ 3 -- కావ్య నుంచి రాజ్‌ను దూరం చేయడానికి అతడిని రిసార్ట్‌కు తీసుకెళుతుంది యామిని. దారిలో పదే పదే కావ్యను గుర్తుచేసుకుంటాడు రాజ్. ఇష్టపడే వాళ్లతో ఎంత సేపు మాట్లాడినా ...ఇంకా మాట్లాడాలని అనిపిస్తుందని, ఇంకా కాసేపు వాళ్లతో ఉండాలని అనిపిస్తుందని మనసులో అనుకుంటాడు.
నా గుండె నా కోసం కాదు కళావతి కోసమే కొట్టుకుంటుందని రాజ్, రిసార్ట్‌లోకి వెళ్లగానే కళావతికి తన మనసులో ఉన్న ప్రేమను చెప్పేయాలని రాజ్ ఫిక్సవుతాడు. నా గుండెల్లో ఉన్నది నువ్వే అనే నిజం బయటపెడతానని అనుకుంటాడు. మరోవైపు కావ్యను రాజ్ జీవితంలోనే లేకుండా చేస్తానని మనసులో శపథం చేస్తుంది యామిని.
స్వప్న ఏడు వారాల నగలు కొట్టేసిన రాహుల్...వాటి స్థానంలో గిల్ట్ నగలు తయారు చేస్తాడు. స్వప్న రూమ్‌లోని లాకర్లో గిల్ట్ నగలు దాచేసి దొంగత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.