భారతదేశం, మే 22 -- కావ్యకు లవ్ లెటర్ ఇస్తాడు రాజ్. పంచ్‌లు, ప్రాసలతో కూడిన ఆ లవ్ లెటర్ చదువుతుంది కావ్య. రాసింది నచ్చకపోతే తిట్టు భావం అర్థం కాకపోతే కొట్టు , నువ్వు మాట్లాడకపోతే చూసుకుంటా గోదారి గట్టు అంటూ ఫన్నీగా లవ్ లెటర్ లో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు రాజ్.
కావ్య లెటర్ చదవడం పూర్తిచేసిన తర్వాత నేను రాసిన లెటర్ చూసి ఏలా అనిపించింది. మనసు పులకరించిందా అని కావ్య అడుగుతాడు రాజ్. నా చేతి వేలిని పట్టుకొని అరుంధతి నక్షత్రం చూడాలని అనిపించిందా అని అంటాడు.
ఈ లెటర్ రాసింది మీరు కాదు.. కళ్యాణ్ కదా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. కాదని రాజ్ బుకాయిస్తాడు. ఆ మాటలు నావి అని బిల్డప్‌లు ఇస్తాడు. చివరకు నిజం ఒప్పుకుంటాడు. కళ్యాణ్ రాశాడని మీరు ఎలా కనిపెట్టారని అడుగుతాడు. లెటర్లో ఇట్లు మీ కళ్యాణ్ అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.