భారతదేశం, మే 20 -- బ్రహ్మముడి సీరియల్లో కావ్య పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది దీపికా రంగరాజు. ఈ సీరియల్‌తోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ధైర్యం, అమాయకత్వం, తెలివితేటలు కలబోసిన ఇల్లాలి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో అదరగొడుతోంది. ఇటీవల దీపికా రంగరాజు కాకమ్మ కథలు అనే టాక్ షోలో పాల్గొన్నది. హీరోయిన్ తేజస్వి మదివాడ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నది దీపికా రంగరాజు.
యాక్టింగ్ కెరీర్ విషయంతో తనను ఎవరో సపోర్ట్ చేయలేదని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి మోటీవేషన్ , హెల్స్ లభించలేదని కావ్య అన్నది. నేను చదువుకొని ఐటీ జాబో, గవర్నమెంట్ జాబో చేయాలని మా తల్లిదండ్రులు ఇప్పటికీ కోరుకుంటున్నారని చెప్పింది. నీ యాక్టింగ్ బాగుంది, కెరీర్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.