Hyderabad, మే 30 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజ్, కావ్యలను ఛార్లెస్ తాడుతో కట్టేస్తాడు. చార్లెస్ కళ్లుగప్పి టేబుల్‌పై ఉన్న ఫోన్ తీసుకుని అప్పుకు మెసేజ్ పెడతాడు రాజ్. అది చూసిన అప్పు కారు ఆపమని, చార్లెస్ గాడు అటు ఇటు తిరిగి మన ఇంటికి వెళ్లాడట. అక్క, బావను రూమ్‌లో లాక్ చేశాడట అని చెబుతుంది. దాంతో కల్యాణ్ కారు రివర్స్ చేస్తాడు.
అప్పుకు మెసేజ్ పెట్టాను అని రాజ్ చెబితే.. వాళ్లు కంగారులో ఇంట్లోంచి వస్తే దొరికిపోతారు అని కావ్య అంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వీడిని కట్టేయాలి అని తాళ్లను వదిలించుకుంటాడు రాజ్. అది చూసి షాక్ అయిన కావ్య అంటే ఇంతసేపు కావాలనే పట్టుకుని ఉన్నారా అని అంటుంది. చాలా కష్టపడ్డానండి అని రాజ్ అంటే.. కనిపిస్తుంది మీ కష్టం అని కావ్య అంటుంది.
జాంగిరీలు తింటున్న చార్లెస్ నోట్లో యాపిల్ పెట్టి వాడు తెచ్చిన తాడుతో కట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.