Hyderabad, మే 29 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కల్యాణ్, అప్పు కారులో వెళ్లడం ధాన్యలక్ష్మీ చూస్తుంది. ఇది నా భ్రమ. కారులో వెళ్లడం ఏంటీ అని అనుమానించిన ధాన్యలక్ష్మీ చార్లెస్ తప్పించుకుంటే తన జాబ్ పోతుందని కల్యాణ్‌తో అప్పు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. దాంతో నాకు మస్కా కొట్టి బయటకు వెళ్లారా ఏంటీ. ఇదంతా ఎందుకు అసలు గదిలో ఉన్నారో లేదో తెలుసుకుంటే అయిపోతుందని వెళ్తుంది ధాన్యలక్ష్మీ.
కళావతి గారు నాకో డౌట్ అని రాజ్ అంటే.. కావ్య తలపట్టుకుంటుంది. నాతో టైమ్ ఇట్టే గడిచిపోతుందని సరదాగా మాట్లాడుతాడు రాజ్. ఇంతలో మెల్లిగా ధాన్యలక్ష్మీ వస్తుంది. కావ్య అరుస్తూ మాట్లాడుతుంది. ధాన్యలక్ష్మీ వచ్చినట్లు డౌట్ వచ్చిన రాజ్ ఎవరో వచ్చారని చెప్పి కల్యాణ్ వాయిస్ ప్లే చేస్తాడు. అప్పు వాయిస్‌ను కావ్య ప్లే చేస్తుంది. అత్తగారంటే నాకు చాలా గౌరవం అని అప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.