Hyderabad, మే 26 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో స్వప్న రవ్వల నెక్లెస్ ప్లేసులో డూప్లికేట్ పెట్టి రాహుల్ వెళ్లబోతుంటే స్వప్న వస్తుంది. దాంతో కంగారుపడుతాడు రాహుల్. ఏమైనా ప్లాన్ చేశావా. నా కబోర్డ్ ముందు ఏం చేస్తున్నావ్. నన్ను చూడగానే ఎందుకు భయపడుతున్నావ్. ఏసీ గదిలో చెమట పట్టేంతలా ఆలోచనలు ఏమున్నాయి. ఏదో తప్పు చేశావ్. అది నీ మొహంలోనే నాకు క్లారిటీగా కనిపిస్తుంది అని స్వప్న అంటుంది.
వెంటనే కబోర్డ్ ఓపెన్ చేసి నగలు చూస్తుంది. అన్ని కరెక్ట్‌గానే ఉన్నాయి అని స్వప్న అంటుంది. అంటే, నీ నగలు కొట్టేయడానికి వచ్చానని అనుకుంటున్నావా అని రాహుల్ అంటాడు. నేను అనలేదే అని స్వప్న అంటుంది. నన్ను అనుమానించడానికి నీకు మనసెల వచ్చింది. సిటీ అంత తిరిగి నీకోసం ఒకటి తీసుకొచ్చాను మల్లెపూలు తీసి చూపిస్తాడు రాహుల్.
ఇది ఎవరికి తీసుకొచ్చావ్. వేరే వాళ్లకు తీసుకొచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.