Hyderabad, మే 23 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జనాభా లెక్కలు రాసుకునే వ్యక్తిగా వచ్చిన యామిని మనిషి వెళ్లిపోతుంటే.. రుద్రాణి ఆపుతుంది. ఇంట్లో ముఖ్యమైన కావ్య గురించి రాయలేదు అని రుద్రాణి అంటుంది. ఏంటీ కళావతి మీ అత్తయ్య మరిచిపోవచ్చు. నువ్వు కూడా మర్చిపోతే ఎలా. ఆఫీసర్ మీరు రాసుకోండి. తనపేరు కళావతి అని రుద్రాణి అంటుంది.
ఈవిడ ఈ ఇంటికి ఏమవుతారు. చెప్పండి ఏమవుతారు అని యామిని మనిషి అడుగుతాడు. దాంతో అంతా కంగారుపడిపోతుంటారు. ఇంటికి కాదు మా వదినకు కోడలు అవుతుంది అని రుద్రాణి అంటుంది. కోడలు అంటే జనాభా లెక్కల ఆఫీసర్ అడిగితే.. అది మా వదిన చెబుతుంది అని అపర్ణను ఇరికిస్తుంది రుద్రాణి. చెప్పండి కోడలు అంటే అని ఆఫీసర్ అంటాడు.
చెప్పు వదినా. ఇప్పుడు నిజం చెప్పక తప్పదు అని రుద్రాణి అనుకుంటుంది. ఏంటీ ఆఫీసర్ అలా అడుగుతారు. కళావతి గారు ఆవిడకు మేనకోడల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.