Hyderabad, మే 12 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మీరు గతం గుర్తు చేయమని పట్టుబట్టారో అప్పుడే నేను పెద్ద తప్పు చేశాను. ఇక ఆ తప్పు చేయాలని లేదు. తనతో మాట్లాడను అని కావ్య అంటుంది. అలా ఎంతకాలం ఉంటావ్ అని కల్యాణ్ అంటాడు. ఆయనకు గతం గుర్తుకు వచ్చేంతవరకు అని కావ్య అంటుంది. మరి యామిని ఊరుకుంటుందా, పెళ్లి చేసుకుంటుందిగా అని అప్పు అంటుంది.
అలా అని ఆయన ప్రాణాలతో ఆడుకోవాలా. ఆయనతో ఉండాలని నాకు ఉంది. కానీ, నిజం చెప్పి శాశ్వతంగా దూరం చేసుకోవడం కంటే ప్రాణాలతో ఉండటం మంచిది అని కావ్య అంటుంది. ప్రాణాలతో ఉంటాడు కానీ సంతోషంగా ఉండడు అని అప్పు అంటుంది. రేపు పెళ్లయ్యాక గతం గుర్తుకు వస్తే తన జీవితం ఏమైపోతుందో ఆలోచించు అని కల్యాణ్ అంటాడు. అలా అయినా వాడి జీవితం నాశనం అవుతుందిగా అని అపర్ణ అంటుంది.
వాడు ప్రాణాలతో ఉండాలి. అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉండాలి. అద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.