భారతదేశం, ఫిబ్రవరి 23 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 963వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు దుగ్గిరాల ఫ్యామిలీ తమ సగం ఆస్తిని ట్రస్టుకు రాసిచ్చేస్తారు. ఆ తర్వాత శ్రీశైలం టూర్ కు వెళ్తుంటారు. ఆ టూర్లోనే వాళ్లందరినీ చంపడానికి రుద్రాణి ప్లాన్ చేసి వాళ్లు వెళ్లే బస్సు కింద బాంబు పెడుతుంది. మొత్తం ఫ్యామిలీ పెను ప్రమాదంలో పడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (ఫిబ్రవరి 23) ఎపిసోడ్ రాహుల్, రేఖ డ్రామాతో మొదలవుతుంది. తాము కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతామని, తమ తల్లి చేసిన పనికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదని నాటకమాడతారు. దీంతో మీ అమ్మ చేసిన తప్పుకు మీరెందుకు శిక్ష అనుభవిస్తారు అని ఇందిరా దేవి అంటుంది.
రాజ్ కూడా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటాడు. రాహుల్, రేఖ మాత్రం ఇంకా డ్రామాను రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తారు. మీ తల్లి ఎక్కడ కలిసినా మాట్లాడకూడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.