Hyderabad, మే 18 -- బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ హుషారుగా కావ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ అంతా రామ్‌ను రాజ్ అని పిలుస్తుంటారు. దాంతో రామ్ షాక్ అయితే ఏదోటి చెప్పి కవర్ చేస్తారు. అందరూ ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అది రాజ్‌కు చాలా నచ్చుతుంది.
ఇక కావ్య ఆఫీస్‌కు వెళ్లేలా రుద్రాణి వేసిన ప్లాన్‌ను అన్నయ్యలు సుభాష్, ప్రకాశం చెడగొడతారు. ఈ విషయం యామినికి చెప్పడంతో కంగారుపడిపోతుంది. నిన్ను నమ్ముకున్నందుకు అర్ధాంతరగా ముంచేశావ్ అని బాధపడుతుంది యామిని. కానీ, రుద్రాణి మాత్రం తన ప్లాన్ అడ్డం తిరిగినందుకు మరో కొత్త ప్లాన్ వేసినట్లు చెబుతుంది. అవునా, ఏంటది అని యామిని అడుగుతుంది.
రాజ్ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో కావ్య పెళ్లి ఫొటోలు రాజ్‌కు కనిపించేలా చేస్తాను. కావ్య మెడలో తాళి చూసి రాజ్ షాక్ అవుతాడు, ఇంతకాలం పెళ్లి అయిన అమ్మాయి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.