Hyderabad, మే 25 -- బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో స్వప్న దగ్గర కొట్టేసిన రవ్వల నెక్లెస్‌లో ప్లేస్‌లో అనుమానం రాకుండా డూప్లికేట్ది పెడుతుంటాడు రాహుల్. అటు నుంచి స్వప్న వస్తుంటుంది. రాహుల్ నెక్లెస్ లోపల పెట్టేసి అక్కడే కంగారుగా నిల్చుంటాడు. ఏం చేస్తున్నావ్ అని స్వప్న అడగడంతో చూసేసిందా అని భయపడిపోతాడు రాహుల్.
రాహుల్ భయం చూసి నీ వాలకం చూస్తుంటే మళ్లీ ఏదో వెధవ పని చేసినట్లున్నావ్. మళ్లీ ఏ కొంప ముంచి చచ్చావ్ అని స్వప్న నిలదీస్తుంది. నాపై నీకు నమ్మకం లేదా. ఎప్పుడు నేను ఏదోటి ఎందుకు చేస్తాను అని రాహుల్ అంటాడు. నువ్ ఏం చేయలేదంటేనే ఆశ్చర్యపోవాలి అని స్వప్న అంటుంది. దాంతో రాహుల్ వెళ్లిపోతాడు. ఇంట్లో ధాన్యలక్ష్మీ గొడవ చేస్తుంది.
కల్యాణ్ అప్పుకు ఇంకా ఫస్ట్ నైట్ కాలేదని, కొడుకును దూరం పెడుతుందని ఇంట్లోవాళ్లతో చెబుతుంది ధాన్యలక్ష్మీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.