Hyderabad, జూన్ 19 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కనకం వచ్చి కావ్య గురించి కొన్ని విషయాలు డీప్‌గా చెప్పారు. ఆల్రెడీ పడిపోయాను అని కళావతికి రాజ్ చెబుతాడు. అసలే మీ పెళ్లి ఉంది కదా. మూతిపళ్లు రాలిపోతే ఫొటోలో కోతిలా ఉంటారు అని కావ్య కౌంటర్ ఇస్తుంది. మా అమ్మ మాటలు ఎక్కువగా నమ్మకండి. ఆవిడ ఎక్కువగా అబద్ధాలు చెబుతుందని కావ్య అంటుంది.
మీరు అబద్ధం కాదు కదా. అసలు నేను చెప్పేది ఏంటంటే అని రాజ్ అంటుండగా యామిని బావ అంటూ వస్తుంది. ప్రతిసారి యామిని కరెక్ట్ టైమ్‌కు వస్తుంది అని రాజ్ అంటాడు. సంగీత్ ఉంది కదా పదా బావా అని చెప్పిన యామిని నీ నుంచి బావను తీసుకెళ్తుందన్నందుకు సారీ అని చెబుతుంది. ఎంతదూరం తీసుకెళ్తావ్. ఇవాళ ఒక్కరోజుకు సంతోషించు అని కావ్య అంటుంది.
మరోవైపు రాహుల్, రుద్రాణిని స్వప్న చూసి పలకరిస్తుంది. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లిపోయారు అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.