భారతదేశం, నవంబర్ 2 -- మచ్ అవైటెడ్ బుల్లెట్ 650 బైక్‌ని నవంబర్ 4న జరగనున్న ఈఐసీఎంఏ 2025 మోటార్‌సైకిల్ షోలో ఆవిష్కరించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ సిద్ధమైంది. ఈ ఆవిష్కరణ పాత బుల్లెట్ నేమ్‌ప్లేట్‌కు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది! ఈ మోటార్‌సైకిల్ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రపంచ ఆవిష్కరణ: నవంబర్ 4 2025, ఈఐసీఎంఏ షోలో.
ఇండియా ఎంట్రీ: నవంబర్ 21-23, 2025 మధ్య జరగనున్న కంపెనీ మోటోవర్స్ ఈవెంట్లో ఉంటుందని అంచనా.
రాబోయే బుల్లెట్ 650 బైక్, క్లాసిక్ బుల్లెట్ కాలాతీత డిజైన్‌ను తీసుకుని, దానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఆధునిక 650సీసీ ఆర్కిటెక్చర్‌ను జోడించనుంది. ఇది క్లాసిక్ 650తో ప్లాట్‌ఫారమ్, ఇంజిన్‌ను పంచుకుంటుందని భావిస్తున్నారు. అయితే బుల్లెట్ సాంప్రదాయ ఆకర్షణను చాటిచెప్పే ప్రత్యేకమైన స్టైలింగ్ అంశాలను ఇది కలిగి ఉంటుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.