Hyderabad, ఆగస్టు 27 -- టాలీవుడ్ హీరోయిన్, హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఆమె తన బేబీ బంప్ తో గణేషుడి సేవలో తరిస్తున్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ ఫొటోలో అభిమానులు ఆమె బేబీ బంప్ తోపాటు పక్కనే స్టైలిష్ లుక్ లో ఉన్న వరుణ్ తేజ్ ను ప్రత్యేకంగా గమనించారు.
బుధవారం (ఆగస్టు 27) వరుణ్ తేజ్, లావణ్య ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్చర్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ జంట చేతులు జోడించి వినాయకుడి విగ్రహం ముందు కూర్చొని ఉన్నారు. లావణ్య బ్లూ మ్యాక్సీ-స్టైల్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది. వరుణ్ బేబీ పింక్ కుర్తా, వైట్ పైజామా వేసుకుని ట్రెడిషనల్ గా ఉన్నారు.
ఈ ఫొటోలో లావణ్య బేబీ బంప్ క్లియర్గా కనిపించింది. ఈ స్పెషల్ ఫొటోకు ఆమె బేబీ బంప్ మరింత అందాన్ని తీసుకొచ్చింది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.