భారతదేశం, జూన్ 21 -- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ సెడాన్‌గా పేరు తెచ్చుకున్న హోండా సిటీలో సరికొత్త ఎడిషన్‌ని తీసుకొచ్చింది హోండా సంస్థ. దీని పేరు హోండా సిటీ స్పోర్ట్. ఈ కొత్త హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ ధర రూ. 14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఈ సెడాన్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌లో బ్లాక్-ఔట్ చేసిన భాగాలు ఉన్నాయి. ఇవి దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. కొత్త సిటీ స్పోర్ట్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్ ఈ విభాగంలో వోక్స్వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ సెడాన్ బాహ్య రూపాన్ని కొత్త అప్గ్రేడ్లతో మెరుగుపరుస్తుంది. క్రోమ్ గ్రిల్‌కి, రేర్ స్పాయిలర్కి బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. ఓఆర్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.