భారతదేశం, మే 6 -- బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఎక్స్‌యూవీ700పై బిగ్ అప్డేట్! ఈ మోడల్లోని అన్ని 5 సీటర్ వేరియంట్స్‌ని సంస్థ తొలగించింది. ఫలితంగా, ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎస్యూవీ కేవలం 6,7 సీట్ల కాన్ఫిగరేషన్‌తో మాత్రమే అందుబాటులో ఉండనుంది. లైనప్‌లో మార్ప్తో పాటు మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధర కూడా పెరిగింది. బేస్ ధర ఇప్పుడు రూ .14.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇంతకుముందు ధర రూ .13.99 లక్షలుగా ఉండేది. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
ఈ అప్డేట్తో మహీంద్రా ఎక్స్‌యూవీ700 బేస్ ఎంఎక్స్ వేరియంట్ నుంచి ఈబోనీ ఎడిషన్ ఫీచర్ ప్యాక్డ్ ఏఎక్స్7 ఎల్ వరకు మొత్తం 43 విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. లేటెస్ట్గా వచ్చిన ఈబోనీ ఎడిషన్ విజువల్ వాల్యూ, ప్రీమియం షైన్‌ని ఫ్యామిలీ ఎస్యూవీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.