భారతదేశం, అక్టోబర్ 7 -- టీవీఎస్ మోటార్ కంపెనీ తమ అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ రైడర్ బైక్‌లో సరికొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్స్‌లో డ్యుయెల్ డిస్క్ బ్రేక్‌లు (ముందు, వెనుక డిస్క్ బ్రేకులు), సింగిల్-ఛానెల్ ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లతో పాటు ఈ సెగ్మెంట్లో తొలిసారిగా అందిస్తున్న మరిన్ని అద్భుతమైన ఫీచర్లను జోడించింది.
బెస్ట్ సెల్లింగ్ టీవీఎస్ రైడర్ బైక్‌లో కొత్తగా వచ్చిన ఈ వేరియంట్లలో, ఎస్ఎక్స్సీ డ్యుయల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 93,800గా, టీఎఫ్టీ డ్యుయల్ డిస్క్ వెర్షన్ ధర రూ. 95,600గా (రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు) నిర్ణయించారు. ఇవి రైడర్ మోడల్స్‌లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లోకెల్లా అత్యంత అధునాతన వెర్షన్స్‌గా టీవీఎస్ పేర్కొంది.
ఈ కొత్త 125 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్‌లలో 'బూస్ట్ మోడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.