భారతదేశం, జూన్ 4 -- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో.. మంగళవారం అర్థరాత్రి నుంచే కర్ణాటకవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక బుధవారం ఆర్సీబీ టీమ్ కప్‌తో బెంగళూరుకు చేరుకోనుంది. విరాట్ కోహ్లీ టీమ్ మొత్తం విక్టరీ పరేడ్‌ని నిర్వహించనుంది. ఈ ఆర్సీబీ విక్టరీ పరేడ్కి వేలాది మంది ఫ్యాన్స్ తరలి వస్తారని అంచనాలు ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయం సాధించింది ఆర్సీబీ. ఇక బుధవారం విరాట్ కోహ్లీ టీమ్ బుధవారం నగరం నడిబొడ్డున విక్టరీ పరేడ్‌ని నిర్వహించనుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు విధానసౌధ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు పరేడ్.. చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుంది. సెంట్రల్ బిజినెస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.