భారతదేశం, నవంబర్ 12 -- బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే, అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంబరాల మూడ్లోకి వెళ్లిపోయింది. ఎన్నికల్లో తమ విజయం ఖాయమని బలంగా నమ్ముతున్న బీజేపీ నాయకులు, ఏకంగా 501 కిలోల లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు. ఈ లడ్డూలను ఫలితాలు వెలువడే నవంబర్ 14న డెలివరీ చేయాలని పట్నాలోని లడ్డూ తయారీదారుకు పార్టీ కార్యకర్తలు స్పష్టం చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగింది. శుక్రవారం (నవంబర్ 14) ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 66.91 శాతం పోలింగ్ నమోదవడం విశేషం.
ఎన్డీయేకు అనుకూలంగా అంచనాలు: దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. ఈ అంచనాలతో కాషాయ పార్టీ ఇప్పటికే పండుగ వాతావరణంలో ఉంది.
పార్టీ కార్యకర్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.