Telangana,achampet,hyderabad, ఆగస్టు 10 -- అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ ను వీడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతానే చర్చ కొద్దిరోజులుగా నడుస్తోంది. అయితే ఆయన బీజేపీ కుండువా కప్పుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు. ఎంపీ లక్ష్మణ్. పార్టీ కండువా కప్పి బాలరాజును ఆహ్వానించారు.

గువ్వలతో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన గువ్వల.తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. బీజేపీని ఎగతాళి చేసిన బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇప్పుడు జీరోకి చేరిందని విమర్శించారు.

కార్యకర్తలతో చర్చించి రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నామీద గుడ్డ కాల్చి మీద వేసేదని బాలరాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అందుకే ఎవరితో చర్చించకుండా రిజైన్...