Hyderabad, జూన్ 7 -- బిగ్ బాస్ తెలుగు టీవీ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో శుభశ్రీ రాయగురు ఒకరు. మోడల్, నటి, లాయర్ అయిన శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకుంది. పలు సినిమాల్లో నటిగా కూడా అలరించింది. కొంతకాలం లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన ఈ బ్యూటి సినిమాలపై ఇంట్రెస్ట్‌తో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది.
అయితే, త్వరలో శుభశ్రీ రాయగురు పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్‌తో శుభశ్రీ రాయగురు నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సాయికుమార్, యువ హీరో, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్, బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంగేజ్మెంట్, మెహందీ, సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాలను వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.