Hyderabad, సెప్టెంబర్ 28 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఉత్కంఠంగా సాగుతోంది. ఊహించని ఎలిమినేషన్స్, సీక్రెట్ టాస్క్, సడెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో జోరుగా నడుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం మరొకరు ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు.
ఇప్పుడు ఇంకో వికెట్ పడింది. బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు సెలెక్ట్ కాగా వారిలో హీరోయిన్ ఫ్లోరా సైని ఇమ్యునిటీ సాధించి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. దాంతో మూడో వారం బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్‌లో రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల ఐదుగురు ఉన్నారు.
వీరిలో అతి తక్కువ ఓటింగ్‌తో రావడంతో ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది. అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయి కామనర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.