భారతదేశం, నవంబర్ 28 -- బిగ్ బాస్ 9 తెలుగు జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీతో ఆకట్టుకుంటోంది. పదకొండో వారం ఫ్యామిలీ వీక్ సాగగా పన్నెండో వారం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9 హౌజ్‌మేట్స్‌తో పోటీ పడుతూ టాస్క్‌లు ఆడారు.
బిగ్ బాస్ తెలుగు 8 రన్నరప్ గౌతమ్ కృష్ణతో మొదలైన ఈ ఎంట్రీ బ్రహ్మముడి మానస్, ప్రేరణ కంబం, హీరో సయ్యద్ సోహైల్, దేత్తడి హారిక, ప్రిన్స్ యావర్, శోభా శెట్టితో సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే పన్నెండో వారం కూడా ముగిసిపోనుంది. అంటే ఈ వీకెండ్ కూడా కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ను ఫేస్ చేయనున్నారు.
బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. వారిలో కల్యాణ్ పడాల, తనూజ గౌడ, భరణి శంకర్, దివ్య నిఖితా, ఇమ్మాన్యూయెల్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్ ఇలా ఎన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.