Hyderabad, సెప్టెంబర్ 13 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మొదటి వారానికి చేరుకోబోతుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ 14వ తేదితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోనుంది. అయితే, మొదటి వారంలో బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ తెలుగు 9 ఎలిమినేషన్లో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు.
శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి హౌజ్ కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్, వారి పాజిటివ్, నెగెటివ్లపై రివ్యూ ఇస్తాడని తెలిసిందే. ఈ రివ్యూ అనంతరం ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ కంటెస్టెంట్‌ను అనౌన్స్ చేస్తారు. అతి తక్కువ ఓటింగ్ పడిన హౌజ్‌మేట్ బిగ్ బాస్ ఇంట్లోంచి అవుట్ అవుతారని బీబీ ఆడియెన్స్‌కు తెలిసిన విషయమే.
బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం ఓటింగ్‌లో స్థానాలు మారిపోయాయి. ప్రారంభంలో ఉన్నట్లుగా చివరికి వచ్చేసరికి నామినేట్ కంటెస్టెంట్స్ ఓటింగ్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.